ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీరాంజనేయులు విహార యాత్ర' లో సరయు గా ప్రియా వడ్లమాని

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 05:06 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ 'వీరాంజనేయులు విహార యాత్'ర అనే టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14, 2024న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియా వడ్లమాని సరయుఅనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ మరియు హాస్యనటుడు రాగ్ మయూర్, శ్రీ లక్ష్మి, ప్రియదర్శిని, ప్రియా వడ్లమాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనురాగ్ పాలుట్ల ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com