ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' నుండి ప్రదీప్ రంగనాథన్‌ సెకండ్ లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 03:51 PM

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి LIK- లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేశారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో కృతి శెట్టి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com