ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రదీప్ రంగనాథన్ కి జోడిగా ప్రేమలు బ్యూటీ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 08:15 PM

ప్రదీప్ రంగనాథన్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ లవ్ టుడేతో కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ అత్యంత వినోదభరితమైన చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. ప్రదీప్ రంగనాథన్ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రకారం, ఈ సినిమాలో ప్రదీప్ కి జోడిగా మమిత బైజు జోడిగా నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం, నటుడు విఘ్నేష్ శివన్ యొక్క లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com