ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్శకుడు వినయ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'G2' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 08:13 PM

టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ మరియు దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి బ్లాక్ బస్టర్ గూడాచారి సీక్వెల్ G2 కోసం చేతులు కలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ వినయ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. బనితా సంధు కథానాయికగా నటించనున్న  ఈ స్పై థ్రిల్లర్‌కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియుఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com