ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీరాంజనేయులు విహార యాత్ర' లో నాగేశ్వరావు గా ప్రముఖ సీనియర్ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 02:55 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ 'వీరాంజనేయులు విహార యాత్ర' అనే టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ నటుడు నరేష్ నాగేశ్వరావు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ మరియు హాస్యనటుడు రాగ్ మయూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనురాగ్ పాలుట్ల రచించి దర్శకత్వం వహించిన వీరాంజనేయులు విహార యాత్రలో ప్రముఖ నటి లక్ష్మి కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 14, 2024న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com