ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విడుదలకి సిద్ధంగా ఉన్న 'ఆపరేషన్ రావణ్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 02:37 PM

వెంకట సత్య దర్శకత్వంలో హీరో రక్షిత్ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఆపరేషన్ రావన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సంగీత విపిన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, KA పాల్ రాము, విద్యా సాగర్, TV5 మూర్తి, కార్తీక్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ధ్యాన్ అట్లూరి ఈ సినిమాని నిర్మించారు. ద్విభాషా సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జులై 26, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com