ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'ఆపరేషన్ రావణ్' ఫుల్ ఆల్బమ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 08:07 PM

వెంకట సత్య దర్శకత్వంలో హీరో రక్షిత్ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి ఆపరేషన్ రావన్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా జులై 26, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫుల్ ఆల్బమ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సంగీత విపిన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, KA పాల్ రాము, విద్యా సాగర్, TV5 మూర్తి, కార్తీక్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ధ్యాన్ అట్లూరి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com