ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భారతీయుడు 2' నుండి కామ్ బ్యాక్ ఇండియన్ వీడియో సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 02:42 PM

శంకర్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి కామ్ బ్యాక్ ఇండియన్ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com