ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 12:11 PM

జూలై 5న 'కిల్' అనే మూవీ బాలీవుడ్‌లో రిలీజైంది. ఫుల్ ఆన్ యాక్షన్ కథతో తీయగా.. హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మూడో వారంలోకి వచ్చినా సరే కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకురానున్నారు. జూలై 22 రాత్రి 9 గంటల నుంచి 'కిల్' మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com