ట్రెండింగ్
Epaper    English    தமிழ்

35-చిన్న కథ కాదు నుండి ప్రసాద్ గ్లింప్సె విడుదలకి టైమ్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 02:46 PM

నూతన దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వంలో నివేదా థామస్ తన కొత్త సినిమాను ప్రకటించింది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 35 చిన్న కథ కాదు అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ప్రసాద్ గ్లింప్సె ని ఈరోజు సాయంత్రం 5:35 గంటలకి విడుదల చేయనున్నట్లు సోషల్  మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ప్రియదర్శి, విశ్వదేవ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com