ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బాడ్ న్యూజ్' డే వన్ కలెక్షన్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 02:48 PM

ఆనంద్ తివారీ దర్శకత్వంలో త్రిప్తి డిమ్రీ, విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలలో నటించిన 'బాడ్ న్యూజ్' సినిమా జూలై 19, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా విడుదలైన తొలి రోజున 8.62 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com