ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 10:23 PM

హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఈ సినిమాకి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సునీల్, అలీ, షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాని కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 22న థియేటర్లో విడుదల కానుంది. 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com