ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘యానిమల్‌’ నుంచి ‘అమ్మాయీ’ సాంగ్‌ రిలీజ్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2023, 12:59 PM

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘యానిమల్’. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మాయీ’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com