ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్కంద' 10 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2023, 02:04 PM

పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద-ది ఎటాకర్' సెప్టెంబర్ 28, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 26.05 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


'స్కంద' కలెక్షన్స్:::::::
నైజాం : 10.28 కోట్లు
సీడెడ్ : 3.91 కోట్లు
UA : 3.36 కోట్లు
ఈస్ట్ : 2.07 కోట్లు
వెస్ట్ : 1.34 కోట్లు
గుంటూరు : 2.54 కోట్లు
కృష్ణ : 1.43 కోట్లు
నెల్లూరు : 1.12 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 26.05 కోట్లు (43.45 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com