ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శశివదనే టైటిల్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 12:45 PM

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "శశివదనే". గోదావరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రక్షిత్ కు జోడిగా కోమలీ ప్రసాద్ నటిస్తుంది.


తాజాగా శశివదనే నుండి ఫస్ట్ లిరికల్ గా టైటిల్ సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 04:11 నిమిషాలకు డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు శశివదనే ఫస్ట్ లిరికల్ ను విడుదల చెయ్యబోతున్నారంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com