ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమ్మడి అనంత జిల్లాలో భానుడి భగభగలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 01:52 PM

ఉమ్మడి అనంతలో ఆదివారం గుంతకల్లులో అత్యధికంగా 44. 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, పరిగిలో 43. 2 నంబులపూటకుంట, ధర్మవరం 43. 0 డిగ్రీలు, తలుపుల, పెద్దవడుగూరు 42. 8, పుట్టపర్తి 42. 4, కదిరి, ఉరవకొండ 42. 3, పామిడి 42. 2, ముదిగుబ్బ 42. 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com