ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిల్లింగ్ లుక్స్ తో శ్రియా సరన్

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 13, 2022, 01:40 PM

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ శ్రియా దూకుడు పెంచింది. నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ యాంగిల్స్ వదులుతూ రచ్చ చేస్తోంది. వరుసగా గ్లామర్ ఫొటోస్ వదులుతూ కుర్రకారును షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో తన ఒంపుసొంపులు చూపిస్తూ గ్లామర్ కిక్కిచ్చింది శ్రీయ. నాలుగు పదుల వయస్సులోనూ అదిరిపోయే అవుట్‌ఫిట్‌తో కాకరేపింది. అందానికే అందం శ్రియా అన్నట్లుగా అమ్మడి పోజులున్నాయని అంటున్నారు నెటిజన్లు.






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com