ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 'గాడ్ ఫాదర్' ప్రి రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 05:15 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 28న ఏపీలోని అనంతపూర్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com