ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శింబు, గౌత‌మ్ మీన‌న్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 11:27 PM

త‌మిళ స్టార్ శింబు హీరోగా నటించిన సినిమా 'వెందు తానింధాతు కాదు'. ఈ సినిమాకి గౌత‌మ్ వాసు దేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమాకి ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సిద్ధి ఇద్నాన్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లో రిలీజ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com