ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' 17 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 12:42 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 15.47 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –6.50కోట్లు
సీడెడ్ -2.03కోట్లు
UA -2.24కోట్లు
ఈస్ట్ –1.16కోట్లు
వెస్ట్ -78L
గుంటూరు -1.05కోట్లు
కృష్ణ -1.17కోట్లు
నెల్లూరు -54L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:15.47 కోట్లు (27.05 కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com