ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సినిమాలో మేకప్ లేకుండా చేశాను: సాయి పల్లవి

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 01:32 PM
'విరాటపర్వం' సినిమాలో తాను మేకప్ లేకుండా చేశానని హీరోయిన్ సాయి పల్లవి తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ తాను మేకప్ లేకుండా సినిమా చేసినట్లుగా చెప్పింది. షాట్ రెడీ అనగానే ముఖం కడుక్కుని కెమెరా ముందుకు వెళ్లేదాన్నని, పాత్ర సహజత్వం కోసం అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ సినిమాలో రానా హీరోగా నటించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com