పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 105.69 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::::
నైజాం –32.47కోట్లు
సెడెడ్ -11.21కోట్లు
UA -12.09కోట్లు
ఈస్ట్ -8.28కోట్లు
వెస్ట్ - 5.45కోట్లు
గుంటూరు - 8.38కోట్లు
కృష్ణ –5.67కోట్లు
నెల్లూరు -3.38కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్- 86.93కోట్లు
KA+ ROI:6.58కోట్లు
OS:12.18కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:105.69 కోట్లు (169.60కోట్ల గ్రాస్)
![]() |
![]() |