ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ బిగ్గీ కోసం రెమ్యూనరేషన్ తగ్గించిన స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:41 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాగ్నమ్ ఓపస్ 'పృథివీరాజ్‌' సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు యోధ రాజుగా ప్రధాన పాత్ర పోషించడానికి అక్షయ్ సెట్ కాదని పలువురు భావించడంతో ఈ చిత్రం సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌కు గురైంది. తాజా అప్‌డేట్ ప్రకారం, అక్షయ్ ఈ సినిమాకి 60 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సాధారణంగా 100 కోట్లులకి దగరలో రెమ్యూనరేషన్ తీసుకునే అక్షయ్ ఈ సినిమాకు 60కోట్లు మాత్రమే తీసుకున్నాడు. అయితే ఈ సినిమాపై చాలా డల్ బజ్ ఉంది మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత వరకు రాబడుతుందో వేచి చుడాలిసిందే.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com