ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' 8వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 11:33 AM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా 8వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.79 కోట్లు వసూలు చేసింది.
8వ రోజు AP/TS కలెక్షన్స్:::
నైజాం: 53L
సీడెడ్: 26L
UA:31L
ఈస్ట్: 21L
వెస్ట్: 18L
గుంటూరు: 11L
కృష్ణా: 12L
నెల్లూరు: 7L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ కలెక్షన్స్ :1.79కోట్లు (3.35కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com