ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూలై వరకు ప్రత్యేక రైళ్ల సర్వీసులు కొనసాగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 08:52 AM

వేసవి రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను జూలై వరకు పొడిగిస్తున్నట్లు గుంటూరు డివిజనల్ రైల్వే అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం నడిచే నెంబర్. 07455 నర్సాపూర్ _ సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ జులై 31వ తేదీ వరకు, నెంబర్. 0745 6 సికింద్రాబాద్ విజయవాడ ప్రత్యేక రైళ్లు ఆగస్టు 1 తేదీ వరకు పొడిగించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com