ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నవరంలో హుండీ లెక్కింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:49 PM

రత్నగిరివాసుడైన అన్నవరం సత్యదేవునికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. 28 రోజులకు రూ.78,54,428 నగదు, 31 గ్రాముల బంగారం, 453 గ్రాముల వెండి సమకూరాయి. యూఎస్‌ఏ డాలర్లు 800, సౌదీ అరేబియా రియల్స్‌ 400, ఒమెన్‌ బైసాలు 600 లభించాయి. సిబ్బంది లెక్కించగా ఈవో రామచంద్రమెహన్‌, చైర్మన్‌ రోహిత్‌ పర్యవేక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com