ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14వ ఇయు-భారత్‌ సదస్సులో పాల్గొన్న మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2017, 02:17 PM

న్యూఢిల్లి :యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు), భారత్‌ల మధ్య జరుగుతున్న 14వ ఇయు-భారత్‌ సదస్సులో భాగంగా జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com