తిరుపతి : తిరుపతి బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దుతామని నాడు చెప్పిన మాటను నేడు నిజం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడుతూౌ.దేశంలోనే స్మార్ట్ సిటీలలో తిరుపతి 9వ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్ లో నంబర్ వన్ స్థానానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.