ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారుల మృతిపై విచారణకు ఆదేశించిన సీఎం యోగి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2017, 12:10 PM

లక్నో : గోరఖ్ పూర్ ఆసుపత్రిలో మూడు రోజుల వ్యవధిలో 63 మంది చిన్నారులు మరణించిన సంఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  విచారణకు ఆదేశించారు. చిన్నారుల మరణాల నేపథ్యంలో ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం విచారణకు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com