ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి తక్కువ ధరకే అందుబాటులో క్లాత్ ఆర్గనైజర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 14, 2020, 07:30 PM

ఇంట్లో బట్టలు, వస్తువులు ఎక్కడబడితే అక్కడ ఉంటే చికాకుగా ఉంటుంది. ఎక్కడబడితే అక్కడ పేరుకుపోయే బట్టలతో ఇల్లు సరిగ్గా క్లీన్ చేయడానికి అవకాశం ఉండదు. దీంతో బొద్దింకలు, పురుగులు చేరి అనారోగ్యాలకు కారణమవుతాయి.ఈ కొవిడ్ కాలంలో ఇల్లు నీట్‌గా ఉండడం చాలా అవసరం. వైరస్‌, బ్యాక్టీరియాలు పేరుకుపోకుండా చూసుకోవడం చాలా అవసరం. అయితే చిన్న చిన్న ఐడియాలతో గదుల్లో పరుపులు, దుప్పట్లు, దుస్తులను మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇంట్లో పెద్దగా వాడనివి, అవసరం లేనివి తీసేయ్యాలి. అలా తీసేసిన తర్వాత మిగిలిన వాటిని పరిశీలించి అవసరమైనవి మాత్రం జాబితా రాసుకోవాలి. ఆ జాబితా ప్రకారం ఇంట్లో సర్ధుకోవాలి. ఎక్కువ స్థలం పట్టని హ్యాంగర్లు, సెల్ఫ్ డివైడర్లను ఎంచుకోవాలి. ఇంట్లో డోర్స్ వెనకాల హుక్స్ పెట్టుకుని బట్టలు తగిలించుకునేందుకు యూజ్ చేసుకోవడం వల్ల చూడ్డానికి నీట్‌గా ఉంటుంది.ఐరన్ చేసుకున్న బట్టలు పెట్టుకోవడానికి ఫోల్డ్‌బుల్ క్లాత్ ఆర్గనైజర్లను యూజ్ చేయడం మంచింది. దీనికోసం ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు Cloth Organizer - Non Woven Foldable Cloth Organizer ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దీనిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఇందులో నీట్‌గా ఐరన్ చేసుకున్న బట్టలను సర్దుకోవచ్చు. దీని అసలు ధర రూ. 846 లు ఆన్‌లైన్‌లో రూ.626 లకే వస్తుంది. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయడానికి ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి. లింక్ : bit.ly/C849191newవార్డ్‌రోబ్‌లో ఎక్కువ బట్టలు నిల్వ చేయడానికి ఈ క్లాత్ ఆర్గనైజర్ చాలా ఉపయోగపడుతుంది. షర్టులు, కవర్లు, సాక్స్, దుస్తులు, టవల్స్‌ను ఇందులో పెట్టుకోవచ్చు. షెల్ఫ్‌ల్లో, వార్డ్‌ రోబ్‌ల్లో బట్టల స్టోరేజ్‌కు ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com