కరోనా మహమ్మారి అమెరికాలో కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో 86 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1300 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికానే వరల్డ్ టాపర్ అయింది. కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికానే వరల్డ్ టాపర్ అయింది. అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 285 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల్లోనే అమెరికాలో 30 వేల కేసులు నమోదయ్యాయి.