ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సబర్మతి ఆశ్రమానికి బయల్దేరిన ట్రంప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 12:16 PM

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సబర్మతి ఆశ్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బయల్దేరారు. అనంతరం మ. 1. 05 గంటలకు మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ట్రంప్ హాజరుకానున్నారు.  ట్రంప్ వెంట వైట్ హౌస్ ప్రతినిధుల బృందం కూడా వచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com