ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేభారత్‌ రైలును ప్రారంభించిన అమిత్‌షా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 10:36 AM

కేంద్ర మంత్రి అమిత్‌షా నేడు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. ఢిల్లి – కాట్రా పట్టణాల మధ్య ఈ రైలు నడుస్తుంది. వైష్ణోదేవి భక్తుల కోసం ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలు వల్ల ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com