ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసాపురం మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు హౌస్ అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2019, 11:10 AM

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇసుక కొరతపై టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. అందులో భాగంగా బండారు మాధవ నాయుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com