ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి అరాచకం మాదిగలపై దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 03:59 PM

లింగసముద్రం మండలం పెదపవని పంచాయతీలో ఎస్సి కాలనీకి చెందిన మాదిగలపై టీడీపీ నాయకులు సాంబయ్య, మాల కొండయ్య, దిలీప్, కృష్ణ ఆదివారం రాత్రి కర్రల ఇనుపరాడ్ల తో కర్ర. కోటేశ్వరరావు, కర్ర. చరణ్ పై దాడి చేశారు. దీంతో గాయపడిన వారు కందుకూరు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రజాసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com