ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయహో పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2019, 02:23 PM

అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయహో పుస్తకాన్ని ఆవిష్కరించారు. జగన్ ప్రజాసంకల్ప యాత్రపై ది ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ పద్మభూషణ్ శేఖర్ గుప్త రాసిన పుస్తకాన్ని సీఎం విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్ ప్రచురించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com