ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ యూనివర్సిటీల్లో చేర‌కండి!

national |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2019, 08:59 PM

నకిలీ యూనివర్సిటీలపై కేంద్రం కొరడా ఝళిపిస్తున్నా ఫలితం లేకపోతోంది. లక్షల ఫీజులు గుంజుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇలాంటి సంస్థలు మరికొన్ని బయటికొచ్చారు. దేశంలో దేశంలో 23 నకిలీ యూనివర్సిటీలు కొనసాగుతు న్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ వర్సిలో చేరకూడదని విద్యార్థులను, తల్లిదండ్రులు అప్రమత్తం చేసింది. ఈ నకిలీల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7 ఉన్నాయి.
ఢిల్లీలో
1. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్ 2. ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ  3. వొకేషనల్ యూనివర్శిటీ 4. ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ వర్సిటీ, రాజేంద్ర ప్లేస్ 5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 6.విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్. 7. ఆధ్యాత్మిక్ స్పిరిచ్చువల్‌ యూనివర్సిటీ.
కర్ణాటక
8. బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ,  బెల్గాం ,కేరళ 9. సెయింట్ జాన్స్ వర్సిటీ, కిషనత్తం మహారాష్ట్ర : 10. రాజా అరబిక్ వర్సిటీ, నాగ్‌పూర్.
పశ్చిమ బెంగాల్
11. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆల్టర్‌నేటివ్‌ మెడిసిన్, కోల్‌కతా 12. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆల్టర్‌నేటివ్‌ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా ఉత్తరప్రదేశ్‌
13. వారణాసియా సంస్కృత విశ్వవిద్యాలయ.. వారణాసి, జగత్‌పురి 14. మహిళాగ్రామ్‌ విద్యాపీఠ్‌, ప్రయాగ్‌రాజ్‌
15. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్‌రాజ్ 16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్
17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ వర్సిటీ. అలీగఢ్ 18. ఉత్తర్ ప్రదేశ్ విశ్వవిద్యాలయ, మధుర 19. మహారాణా ప్రతాప్‌ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్ 20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా
ఒడిశా
21. నవభారత్ శిక్షా పరిషత్, రూర్కెలా 22. నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్‌ టెక్నాలజీ, బారిపడా  పుదుచ్చేరి..23. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పుదుచ్చేరి 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com