కాకినాడ లోని యతి రెస్టారెంట్ పెై ఆహార తనిఖీ అధికారుల దాడి.
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Mar 28, 2017, 01:48 PM
కాకినాడ లోని యతి రెస్టారెంట్ పెై ఆహార తనిఖీ అధికారుల దాడి.రెస్టారెంట్ కిచెన్ లో తినడానికి పనికిరాని ఆహారపదార్ధాల స్వాదీనం...యతి రెస్టారెంట్ సంబందించిన ఏపిఎస్పీ ప్రదాన స్టోర్ తనిఖీ చేయనున్న అధికారులు...ఫ్రైడ్ రెైస్ , కర్రీలో పురుగుల పరంపర...ఇవి తిన్న ఇద్దరు చిన్నారులు ఆసుపత్రి పాలు...
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com