ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి బరిలో తమన్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 01:47 PM

రాష్ట్రంలో  మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ గా ప్రజా సేవకు ముందుకు వస్తున్నాను. సమాజంలో  అన్ని పార్టీలు అవసరానికి వాడుకుని మాకు  ఎలాంటి ప్రయోజనం లేదు.  జనసేన పార్టీ కి నేను దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పార్టీ నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదు.  రానున్న కాలంలో మంగళగిరిలో నివాసం ఉంటూ ఇక్కడ ప్రజాసేవ చేస్తాను. నారా లోకేష్ కు దైర్యం  ఉంటే ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ లో దిగాలి. ఆయనకు ఓటమి భయం పట్టుకుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com