ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంగించిన పాకిస్థాన్

national |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 02:06 PM

పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజ్యౌరిలో నియంత్రణ రేఖ వెంట సుందర్బాని సెక్టార్లోని కేరి బటల్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైఫిల్మాన్ కరమ్జీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com