ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసీ ఎదుట నిరాహార దీక్ష చేపడతా : మమతా బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 09:33 PM

రాష్ట్రంలో అల్లర్లు చెలరేగితే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ముర్షిదాబాద్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఈసీ తొలగించిందని ఆరోపించారు. అల్లర్లకు ఈసీయే బాధ్యత వహించాలని, ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమని ఆమె తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com