ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 04:23 PM

ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నిన్న టీడీపీ-జనసేన ఉమ్మడి మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు అంటూ రోజా ఎద్దేవా చేశారు.
ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడుతాడా? అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్లిందన్నారు. చంద్రబాబు దగ్గర ఊడిగం చేయడంతోనే పవన్ అధహ పాతాళానికి వెళ్లిపోయాడన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com