ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌.. ఇస్లామాబాద్ యునైటెడ్ విజయం

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 02:59 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్-2024లో ఇస్లామాబాద్ యునైటెడ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్ లో భాగంగా బుధవారం కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇస్లామాబాద్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ బ్యాటర్లలో కిరణ్ పొలార్డ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com