ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 04:11 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప నష్టాల్లో ముగించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకులకు గురయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 73,142కి పడిపోయింది. నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 22,212 వద్ద స్థిరపడింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com