ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ -జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షేమ పాలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 03:53 PM

త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లిలో ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ శుక్రవారం హాజరయ్యారు. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ గౌతమ్ రాజ్, నాయకుల ఆధ్వర్యంలో ఇమ్మడి కాశీనాథ్ సమక్షంలో జనసేన పార్టీలో 30 కుటుంబాలు చేరగా పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com