ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 03:41 PM

సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం ఆర్ వి జానకి రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదవ తరగతి విద్యార్థులకు సత్య సాయి భక్తుడు రవికుమార్ సహకారంతో ఎ ఖిద్మత్ ఖాల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోపరీక్ష సామాగ్రిని ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలబడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షామీర్ తదితరులు పాల్గొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com