ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖబడ్దార్ ఒవైసీ : జయరాములు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 14, 2018, 03:25 PM

అసదుద్దీన్ ఒవైసీ కడపకు వస్తే మా ముస్లిము సోదరులు తరిమి తరిమి కొడతారు.బద్వేలు R&B గెస్ట్ హౌస్ లో Mla జయరాములు మీడియా తో మాట్లాడుతూ ... సీట్లు అమ్ముకున్న చరిత్ర మీది.మీ ఆస్తులు కాపాడుకునెందుకే మీరు అక్కడ రాజకీయం చెస్తున్నారు. నేరచరిత్ర కలిగిన కుటుంబము , నేర సామ్రాజ్యం నుండి వచ్చిన మీరా చంద్రబాబు గురించి మాట్లాడేది. మీ ఇలాఖాలో ముస్లిము మైనర్ బాలికలను విదేశాలకు చెందిన షేట్లకు అమ్ముకుంటుంటే మీరు చూస్తూ ఉండడం తప్ప ఏమి చేస్తున్నారు. ఖబడ్దార్ ఒవైసీ...మీరు చంద్రబాబు గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ముస్లిముల సంక్షేమం కోసం పాటుపడుతున్న చంద్రబాబును విమర్శిస్తే నాలుక కోస్తాం...


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com