ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 08:55 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com