ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌ర్నూలులో ఏరువాక సంబ‌రాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 02, 2018, 05:20 PM

క‌ర్నూలు జిల్లా వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డులో ఏరువాక సంబ‌రాల‌ను టిడిపి పార్ల‌మెంట్ స‌భ్యులు టిజి వెంక‌టేష్‌, బుట్టా రేణుక ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు మ‌ణి గాంధీ, ఎస్వీ మోహ‌న్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com