ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్దరామయ్య సన్నిహితుడి ఇంటిపై ఐటి దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 24, 2018, 11:19 AM

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నిహితుడు, కాంగ్రెస్‌ నాయకుడి ఇంటిపై ఇన్‌కం టాక్స్‌ విభాగం అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో మైసూరులోని ఆ నాయకుడి ఇంటిపై ఐటి అధికారులు దాడి చేయడం చర్చినీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com